నారాయణపేట జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు:
1. ఎక్లాస్‌పూర్ ఎకో పార్క్
2. కొండపల్లి చెరువు, నారాయణపేట
3. దర్గా హజ్రత్ సయ్యద్ షా అహ్మద్ ఖత్తల్ హుస్సేనీ (R.A.), కోలంపల్లి
4. హజ్రత్ తఖీ బాబా దర్గా షరీఫ్ (R.A.), నారాయణపేట
5. మెగాలిథ్ సమాధులు (బృహత్ శిలా సమాధులు), మగనూర్
6. సంగం బండ డ్యామ్, మక్తల్
పర్యాటక సమాచారం:
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ,
3-5-891, టూరిజం హౌస్,
హిమాయత్‌నగర్, హైదరాబాద్ – 500 029.
తెలంగాణ, భారతదేశం.
ఫోన్: +91-40-23262151, +91-40-23262152, +91-40-23262153, +91-40-23262154, +91-40-23262157
ఫ్యాక్స్: +91-40-23261801
తెలంగాణ పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్: www.tourism.telangana.gov.in