కలెక్టర్- ప్రొఫైల్
సుతపల్లి వెంకట రావు గారు నారాయణపేట జిల్లా కొత్త జిల్లా కలెక్టర్ గా నియమితుడయ్యారు . అంతకు ముందు మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్ గ ఉండేవారు.
1990 లో గ్రూప్ II క్యాడర్, అతను ఏం ఆర్ ఓ గా తన వృత్తిని ప్రారంభించాడు, 2002 లో డిప్యూటీ కలెక్టర్ గా నియమితులు అయ్యారు.
ఆ తరువాత విజయవాడ మరియు గుంటూరు జిల్లాల్లో ఆర్ డి ఓ గా పనిచేశారు. 2013 నుండి 2014 వరకు, జిలా ప్రజా పరిషద్, నల్గొండ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు, మరియు 2014 నుండి 2016 వరకూ, నల్గొండ జిల్లా యొక్క అదనపు జాయింట్ కలెక్టర్ గ పనిచేశారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అదనపు జాయింట్ కలెక్టర్ ర్యాంక్ రద్దు చేయబడినందున, అతను యాదద్రి భువనిగిరి జిల్లా యొక్క జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిగా నియమించబడ్డాడు.
ఇమెయిల్: collector-nrpt[at]telangana[dot]gov[dot]in
ఆఫీస్ ఫోన్: 08506-282888
నివాసం ఫోన్: 08506-283777